Puspha 2: పుష్ప-2 11 రోజుల కలెక్షన్స్..! 5 d ago

featured-image

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప-2” కలెక్షన్ల జల్లు కురిపిస్తోంది. విడుదలైన 11రోజులకే రూ. 1409కోట్లు కలెక్ట్ చేసి 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది. మేకర్లు ఈ విషయాన్నీ అఫిషియల్ గా అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. హిందీ లో 11రోజులకి రూ. 561.50కోట్లు కలెక్ట్ చేసి హిందీ లో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ చిత్రంగా ఉన్న బాహుబలి-2 రికార్డును కొల్లగొట్టింది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD